ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఆడిదము సూరకవి



మారకవి విరచిత గ్రంథములలో నెక్కడను 'వంశాభివర్ణనము కానరానందునను నీ వంశజుల పూర్వవృత్తాంతము పజ్నాదికములు తెలియకున్నవి. సూరకవి గ్రంథములలో నెల్ల నిన్నయని వన్నెకెక్కిన కవిజనరంజనములోఁగూడ నవ తారిక పద్యములు గాసరావు, రావుబహదూరు కందుకూరి వీరేశలిం గము పంతులుగారు సూరకవి ప్రణీతగ్రంథములు” అని య చ్చొత్తించిన సంపుటములోని కవిజనరంజనమునందు నీక్రింది ష్ట్యంష్ఠ్యంత మొక టి మాత్రము గొనవచ్చుచున్నది.

క. కంఠీరవాడ్య విక్రమ .
కుండునకును గుంభిదైత్య ,కోపొటోపా
కుంకప్రతాప హరువకు
గంకాలనకుఁ బ్రమథ గణపొలుసకున్

..

మాయింటసుస్న ప్రతులలో నీపద్యము గానరాదు. సూరకవి తన ప్రబంధమున నవతారిక పద్యములు చెప్పియుండెనా లేచా యన్ననయంశము కొంతవఱకు నాలోచింప నలసియున్నది.

కవిసంశయ విచ్చేదమనునొక చిన్న లక్షణగంథమున నీయమము • దప్పకుండ నీక్రింది యవతారిక పద్యములను సూరన చెప్పియున్నాడు.

క. శ్రీనుచుమా శంభులను
మా. మురనైరులకు వాక్కు, మల మాతులకున్
చేమోడ్చి వినాయక పద
తామ సంబులకు -నెఱగి కవిలిన వేడ్కన్.

L