ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

3


" అడిదమును (కత్తి) గానుకగాణ గాంచిన నీలాద్రి కవికి మూఁడవ మునుమఁడగు బాలభాస్క. అడిదము. దాలభాసురుడు రకవి శుద్దం రామాయణ మను 'శుద్ధాంరధ్ర రామాయణము. ఒక యచ్చ తెనుఁగు కావ్యమును రచియించి దానిని దేవాంకిత మొనర్చెను. అయ్యది నుండియున్నచో కూచిమంచి తిమ్మవి ' విరచితమగు అచ్చ తెనుఁగురామాయణము” నకుఁ బూర్వము వ్రాయుబడినదని మనకు స్పష్టమగును. విధివశమున నాగ్రంథరాజుము నాకు మాత్రా వశిష్టమైనది. బాలభాస్కరకవి యాగ్రంథము రచించె ననుటకు రెండు సబలప్రమాణములు గానఁబడుచున్నని. సూరకవి తన గ్రంథములలో వేసికొనియున్న గద్యము ఇది శ్రీమద శేష మనీషి హృదయంగమ మృదుపవ నీరంఢ శుద్దాం ధ్రరామాయణ ఘటనావె దుషీ ధురంధ రాడిదము బాలభా స్కరకవి తనూభవ" యనియున్నది. ఇదిగాక సూరకవి విరచిత కవిసంశయ విచ్చేదమను లక్షణంథమున 'ఇ కార' సంధికి లక్ష్యము గా నీయఁబడిన నిగిడి కునై పుర్ల వెడల నేటయి నీట గువీటికోట” అను చంపకమాలికాపాదము బాలభాస్కరు : శుద్ధాంధ్ర రామాయణము - లోనిదని సూరకవి యుదాహ రించి యున్నాడు. ఈ యాధారములనుబట్టి నూరకవి తండ్రియ బాలఖాస్కర కవి శుద్ధాం ధ్ర రామాయణమును రచించిన సంగతి నిర్వివాదాంశము. ఈ గ్రంథము ఖలమైపోయినందును