ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix


రెళ్లవలసలో పోగామిగిలియున్న యధీనము వారి తాళ పత్రగంధము లను తెప్పించి చూడగా నందువారభ్యసించిన సంస్కృత వ్యాకరణ ఫక్కి యొక టి కనబడినది. ఇందాంధ్రసంస్కృతముల కారద్యుములు చూపుచు గ్రంథము విస్తరించబడినది. ఇట్లాంధ్ర గీశ్వాణ భాషలను తారతమ్యదృష్టి (Comparative view) నభ్యసించుటవలననే గాబోలు నూరకవి పద్య ములయందాంధ్ర గీ ర్వాణభాషా ప్రయోగములంత చక్కగా నొకటికొకటి యమడియున్నవి. నూరకవి యిట్లు వ్యాకరణ మే గాక , కొన్యశాస్త్రమును, సౌముద్రికమును, ఛందో లక్షణమును నేర్పియుండును. ఇందుకు తార్కాణముగా నీశాస్త్ర భాగములు పైనుదహరించిన రెల్లివలస గ్రంథపత్రములందు కనబడుచున్నని.

బాలభాస్కరకని శుద్ధాంధ్ర రామాయణము రచించుటచే వెల్లడించి, న శుద్ధాంధ్రప్రీతికితోడు నూరకవి పినతండ్రి రామకవి శుద్ధాంధ్ర కవిని” యని తన దుర్జీపడ్య మున చెప్పియున్నాడు. ఈ యడిదము కుటుంబములో బాలభాస్కరుని తరువాత మూడవికవియగు బాలభాస్కరకవి (III) స్వయముగా వ్రాసికొనిన యచ్చతెలుగు పద్యములుగల తాళ పత్ర మొకటి (వెల్లివ లస తాటాకుల లోనున్నది. వంశపారంపర్యముగ నీకవులకు శుద్ధాంధ్రమందుగల ప్రతి నీ పద్యములు వెల్లడించును.


వసిష్ఠగోత్రులగు శ్రీపూసపాటి వంశ భూపతులవలె నే వసిష్ఠగోత్రు లగు నీయడిదము కవులును శివశ్యామలా దేవతోపాసకులు, విసేషించి బాలభాస్కరు (I) ని నాడు రామపొసనము ప్రారంభించియుందురు. ఇందుకు తార్కాణముగా వారీగ్రంధములలో రామస్తోత్రములేకాక శివస్తోత్ర ములుకూడగలవు. మొత్తముపైన ప్రథమతః వీరు తముయేలికలవలెనే యురైన శులని తేలుచున్నది. దీనికి బలముగా రెల్లివలస తాళ పత్రములందు ” రామోపాసనా విధానములును,శివాష్టకములును,శ్యామలాచండక ములును బాలభాస్కరుడు (III) గారి స్వహస్తలిఖితములు కానవచ్చుచున్నవి.

సూరకవి యేలిక చినవిజయరామమహారాజులుం గారు, వీరు పద్మనాభమందు వీరస్వర్గము గాంచిరి. వీరి పరాక్రమాతిశయములు గడించు “విజయరామ మహారాజు చరిత్ర" మను గ్రంథము నానాటీ యాస్థాన కవియగు చాట్రాతి లక్ష్మీనరసు గారి పుత్రులు కనకయ్య గారు రచించిరి. ఆది శ్రీవిజయ