ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

123


దానికిఁ బూర్వంబునందున్న మాంధాతృశబ్దంబునకు రేఫాదేశంబురావచ్చును. ” (పేజీ -200.)

4. తదృవపదలక్షణము:

 గీ. ద్విశ్వవర్ణంబు లకును "మీదిదియ యొండె
గ్రిందిదియ యొండెఁ దొలఁగును • జెందుడుమువు
లొక్కకొన్ని పదంబుల • కుగగభూష
కలుగు బంధుత తటవర్గ • ములకు శర్వ.


క. ఋత్వమునకు నిత్వమునకు
నేత్వముసిద్దించు నోత్వ • మెనయును సుత్వం
ఔత్వమునకు నోత్వంబగు
నైత్వం బేత్వమగు నుమళ రాననమధనా

...


సూరకవి యేలకో లక్షణమును జెప్పుచు లక్షణ భాగమును దేటగీతిలోను లక్ష్యభాగమును ఆఁట నెలదిలోను నొకేపద్య మున వాసియున్నాడు. మీఁద నీయఁబడిన ( ఇడఁగవచ్చును ల్యప్పు పై నిత్వసంధి అను. పద్యమే దీనికి చార్కాణము.ఇ దెంతయు వింతగాఁ జూపట్టుచున్నది. " సూరకవియుఁ గూచిమంచి తిమ్మకవియు సమకాలికులు గాంగనఁబడు చున్నారు. ఆ కారణముచేతఁ గవిసంశయ విచ్చేదమును సర్వలక్షణ సారసంగ్రహమును ' నొకే కాలమునఁబుట్టిన లక్షణ గ్రంథములని చెప్పవ లెను. తిమ్మకవి గ్రంథము - సూరకవి గ్రంథముకంటె నిస్సంశయముగ విపులతరమగు గ్రంథమని చె ప్పవలసి యున్నది...... . .