ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

అడిదము సూరకవి.

ఈయభిప్రాయమునే బాలవ్యాకరణములో సమాసపరి చ్చేదములోని యిరువదినాల్గవ సూత్రము (ద్వంద్వంబునందు ఋకారంబునకు 'రవణంబు విభాషనగు) విశదీకరించుచున్నది. : బాలవ్యాకరణ గుస్తార్థ ప్రకాశికలో సీసూత్రము క్రింది నీయఁ బడిన వ్యాఖ్యానములోని కొన్ని పంక్తుల నిచట నుదాహరించుచు న్నాఁడను.


మీఁది పద్యమునందు " మాంధాతృరఘు "తీశులు అనిన ద్వంద్వంబునందు మాంధాతృశబ్దంబు 'రేఫా దేశయు కర బై భారతంబునందున్నట్టు లెంచి యడిదము సూరకవి ( గీ. ధ' ఋకారాంత .............. .యన్నట్లు ” కవి సం—ప్రథమ. 28 ల. అను పద్య లక్షణమునకు లక్ష్యంబుగాఁ జూ పెను. అప్ప - కవిపయి పద్యచతుర్థ పాదంబునందు. మాంధాతృశబ్దంబు భారతరచనా సమయంబున ఋకారాంతముగానె రచియింపఁబడినదని యెంచి రేఫక్లిష్టమైన యకురంబులకు రేఫశ్లిష్టంబు గాని యక్షరంబు ప్రాసంబుగా నుండవచ్చునన్న దానికిఁ బయిపద్యం బుదా హరణం.. గా నిరూపించెను. కొన్ని ప్రాచీన భారత పుస్తకములయందు రేఫయు క్తంబుగాను, 'మణికొన్నిటి యందు రేఫవిరహి తంబుగాను మాంధాతృశబ్ద ముండవచ్చును. కావునఁ బూర్వో క్తకవులిద్దఱును నుభయవిధంబుగా నభిప్రాయపడిరి. శాస్త్రం బున మాంధాతృరఘుక్షితీశులు' అన్న ద్వ ద్వంబులో రఘుక్షితీశ శబ్దంబు నసూసచరనూవయవంబు (కడపటి పదంబు) కాన