పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/56

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ యఖిలమ్మునందు బర
       మేశ్వరు డెట్టులు నిండియుండేనో
యీ యఖిలమ్ము వచ్చి తన
         యంతను నుండెను యాదిభట్ట నా
రాయణదాసులో హరిక
        ధాకృతి భారతి సర్వశిల్ప వి
ద్యాయతి సంస్కృతాంధ్రముల
        యాకృతియై నెఱుమూర్తుడై మఱిన్

మహాకవి విశ్వనాధ