పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/54

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వట్టిచూచినను దాసుగారి రచనలో తేనెవంటి తెనుగుదనము జాలువారుచుందును. దాసుగారిలో తెనుగుదన మున్నదనుట ఉదధిలో ఉప్పున్న దనుట.

4. ఆంగ్లమునుండి సంస్కృతమునకు (80-81):-
a. షేక్-- To guild refin'd gold.....
అను. స్వర్ణే హేమ విలీపనం, సమధికే రక్తోత్పలే రంజనం
        చాంపేయ ప్రసవే సుగంధకలనం, హైమోపలే స్నేహనం,
        దేవేంద్రవ్య శరాసనే సముదితే వర్ణాంతర ప్రానణం
        దీపే నార్కరుచి ప్రదీపన మతివ్యర్ధ మ్ర్పహాసాస్పదం ||
    

ఇది భర్తృహరి భబూతి ప్రబృతుల భవ్యకవితావేశుల రచనా విన్యాసమును దలపించుచున్నది.

b. షేక్-- It sems she hangs upon the cheek of right
           Like a rich jewel in an Ethiop's ear.
అను. రౌత్రొ కాశీశ్రవణ విచల ద్రత్న భూపేవ భాతి.
c. షేక్-- So, Shows a snowy dove trooping with crows
           as yonder lady O'er her fellows shown.
అను. వాయపోఘే చరతి వ్చరటావ త్పభీ మండలే.

ఈ రెండుదాహరణములందును అనువాదమున సంక్షిపత కన్పించును. Ethiop's ear అనుటకు- కాళీశ్రవణము, Snowy dove అనుటకు వరల మన వాతావరణమునకు సన్నిహితముగ నున్నవి. ఫిట్జ్ గెరాల్డ్ పద్యానువారము నందును ఈ లాఘవము నందును ఈ లాఘవము కన్పట్టును (చూ.96-98). పారశీకమునుంది జరిగిన సంస్కృతాంద్రముల అనువాదము గురించి నె నేమియు చెప్పజాలను. సంస్కృతము నుండి ఆంగ్లీకరణమునకు లక్ష్యము లీ గ్రంధమున లేవు. 'మేలుబంతి ' ఓ గలవు.

  అనువాద మెప్పుడును "అహో ములచ్చేదీ తన పాండిత్య" మ్మనునట్లు నెలవిడొఇచిన సాము కారాదు. అట్లని మూలమునకు చిత్తము బత్తె మనుచు అయిన దానికి కానిదానికిని మక్కికి మక్కీగా నుండకూడదు. అనువాదభాష యొక్క స్వభావ జీఫలక్షణమునకు తగినట్లు తజ్జాతీయతావాతావరణమునకు త్గినట్లు సహజత్వమును గలిగి యుండవలె. స్వతంత్రత పేరిట మూలాతిరేక సాహసము తగదు.