పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/216

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాసభారతి ప్రచురనములు

1. మేలుబంతి : చాటు ప్రబంధము.(అనేక పటములతో) పుటలుఇ 234 వెల 12 రూ॥ సంపాదకుడు: యస్వీ జోగారాచ్వు.

2.కచ్చపీశ్రుతులు : దాసుగారి సర్వకావ్యములనుండి యేర్చికూర్చిన పలు చక్కని పద్యముల సంకలనము. పుటలు 108. వెల 6 రూ॥ సంపాదకుడు. యస్వీ జోగారావు.

3.వ్యాసపీఠము : బాషా సాహిత్యజీవిత సంబంధములగు అనేక విషయములపై విమర్శనాత్మ కములు, సృజనాత్మకములు నగు వ్యాసముల సంపుటి. పుటలు 300 వెల 15 రూ॥ సంపాదకుడు: యస్వీ జోగారావు.

4. తెల్లివిన్కి : లలితా సహస్రనామముల పరమార్ధ ప్రకాశిక-అచ్చ తెలుగు పద్యములందు నినృతి.(ఆచులో నున్నది.) పుటలు సుమారు 280 వెల 12 రూ॥ సంపాదకులు: అచార్య శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రి.

5. నాయెఱుక : దాసుగారి స్వీయచరిత్ర. (అచ్చులో నున్నది) పుటలు సుమారు 300. వెల 15 రూ॥ సంపాదకుడు: యస్వీ జోగారావ్చు.

6. సంగీతతరంగిణి : పాటకచ్చేరీల కనువగునట్లు ఏర్చి కూర్చి, స్వరపరచిన అపురూపములైన దాసుగారి కృతులు, కీర్తనలు, 'దశవిధరాగ నవవితి కుసుమ మంజరి, పంచమ్ఖీతాళ స్వరూప వివరణాత్మక పట్టికయు చేర్ప బడినవి. (త్వరలో) సంపాదకుడు: శ్రీ నూకల చినసత్యనారాయణ.

7.The Light of the Worlds: An abridgement and translation of the jagajjyoti, an astounding product of learning and genius of Narayanadas by Sri Peri Suryanarayana, M.A. L.T. (dealing with eighteen disciplines of the ancient Indian Wisdom. -(Shortly)

ప్రకాశకులు:

శ్రీ కర్రా ఈశ్వరరావు

B.Com.(Hons). B.L.F.C.A.

Manager, Leaf Stocks & Supply.

I.L. T. D. C & Co., Guntur.