పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/196

ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

దా స భా ర తి

1931 : గుంటూరులో జరిగిన సప్తమ అఖిలాంద్ర గాయక మహాసభ అద్యక్షత - అలక నారాయణ గజపతి ప్రభువుతో నీలగిగి ప్రయాణము- అక్కడ వివిధ సంస్థానదెశుల గానముచే మెప్పించుట.

1932 : తేది 11-2-.32 న కొత్తపేటలొ హరికధా భవనమునకు శంకుస్థాపనము - ఉమకైయాము రచన, ప్రచురణ.

1933 : విశాఖపట్టణమున ప్రబల లక్ష్మింనరసింహము గారిచే సన్మానము-రాజా విక్రమదేవవర్మగారిచే "సంగీత సహిత్య సార్వభౌమ" 'భారతీతీర్ద ' సంస్దచే "ఆటపాటాలమేటి" బిరుద ప్రదానము. తేది 8-2-33 న తునిలో బ్రహ్మరధ సన్మానము.

1936: సంగీత కళాధ్యక్ష పదవీ విరమణము - హైదరాబాదులో ఆంద్ర మిత్రమండలి సన్మానము.

18-5-1937 : ఇల్లెందు పుర వాస్తవ్యులచే పండిత సన్మానము.

1938 : నశిష్యముగా రామేశ్వర యాత్ర-పుదుక్కోట తిరువన్కూరు దర్భారు సన్మానములు- కన్యాకుమారీ దర్శనము."దశవిదరరాగవపతి కుసుమ మంజరి" రచనము- చెన్నపురి ఆంధ్ర మహాసభా సన్మానము.

2-2-39 : బార్డ్స్ వెల్ దొర 'నోబెలు ' బహుమతి లబ్దికై ప్రోత్సాహించుట (కాని దాసుగారా ప్రయత్నము చేయలేదు).

10-4-39 : మదరాసులో మరియొక సన్మానము.

1939-43 : "సీమపల్కునహి" అను దేశ్వాందనిఘంటు నిర్మాణము. ఆయుర్వేద పరిశోధన ము. "మన్కిమిన్కు," రచనము: "జగజ్యోతి" రచన

7-5-48 : విజయనగరములో ఆంద్ర కళాష త్ప్రారం భోత్సవ సభాద్యక్షత.

1943-45 : 'తల్లి విన్కి ' రచన. (లలితాసహస్రనామమునకు దేశ్యాంద్రవివృతి).

2-1-1945 : పరమపదప్రాప్తి (మనుమనికిమశూచి రాగా భగవంతుని ప్రార్ధించి దానిని తా నాకర్షించుకొని మనుమని బ్రతికించిరని ప్రతీతి).

[పరికల్పన : ఆచార్య యస్వీ జోగారావు]