పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/187

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

 ఓర్వరేమితోడ నొరులపై గొండెంబు
 చెప్పి చెఱచువాడు ముప్పుబొందు.

--మాఱుగంటి

 అంత న్సంద్రే భూమిద్రా।తస్థు ర్నౌకావకారిణ।
 నజ్జవోనద్రవ క్రా రడ్వాన ఇవ సూచక।॥

--తారకమ్

క్రూరకర్ముడు
  క్రూరకర్ములకుం దయ దూరమకద.

--సావిత్రీ చరిత్ర

గృహస్థ ధర్మము
 తనవారి మరియాద దప్పని గేస్తు
 కాన కేగిన జొగికంటె నయంబు

--వేల్పుమాట

దుర్జనపద్దతి
 తనకు దొరికినట్టిదాని మే లెఱుగక
 పనికిరాని చమదు బలుకు చెవటి॥
 లెని నేరము రా బన్ని యైన జెడ్డ
 వాడు లోకున వానికి కీడు సేయు॥

--మాఱుగంటి

 తన నుక మొక్కటే తలపోయు కూళ
 సోమరియై యబునుం బుచ్చు తులువ॥

--వేల్పుమాట

 తనకు గల్గినట్టి తప్పులే యెరుకునకు
 గలుగ జూచి చెనటి యలుగుదుండు॥
 ఒగులు తన్ను దెలియకున్నప్డు పట్ట ప
 గ్గాలు లేక చెవటి వ్రేలుచుందు॥
 చెడ్డవాండ్ర నడుమ జెరునప్పుడ్దు దొడ్డ
 వాడు కూడ వారితోడ జెడును

--మాఱుగంటి