పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/184

ఈ పుటను అచ్చుదిద్దలేదు
10

దా స భా ర తి

తమ్ము మాలిన ధర్మంబు తగదటంచు
దలల నలరించు తమ యొదశులను గాన
బూని చాచిన నీడల మునుచు కొనియె
బాదనంబులు; నడుమింట భాను డొప్పె.

30. ముద్దు ముచ్చటలు:


చల్లనిగాలి నిందుగంజాబిలి యామని పండు తోటలో
నల్లిన మల్లిపువ్వుపొద యచ్చట జిన్కులు జిమ్ము అంత్ర మా
మెల్లపు చిల్కపాట యట మోహము తీఱుట యబ్బునె యట్టిముచ్చటల్.

చూడనిదేమి యొక్కమొగి జూపుల చీకటివెల్గులీన; యా
టాడ నిదేమి సల్పెదవులందున ముత్యము కెంపులొల్కగా।
బాడనిదేమి కన్గనల నాలిచి చిల్కలు నాలకింప గే
ల్మోడుచు బంటుపై నలుక బొందుటాలేలనె ప్రాణనాయికా!

"లాలన బొంద గోరి కనులంబడు దబ్బలు నంత ముత్తెవుం
జారెగ జిమ్ముచున్ బెదవి నా బొనరించుచు గోఱచూపులన్
గేలుల నొడ్డుకొంచు గిలిగింత కొకంతట నవ్వి పక్కునన్
దాలిమి దూల సొలు నెలతం దమెతీఱగ ముద్దులాడెదన్"

సారంగధర చరిత్రము