పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/182

ఈ పుటను అచ్చుదిద్దలేదు
84

దా స భా ర తి

   మదను కోలలకు న్వాది వదును లయ్యె
   మావికాయల పాల్గులు మానమయ్యె

25.పెండ్లికూతురు:


సీ॥ దూర్వాంక్రములతొ సన్నజాజులు
         మెగిలిరేకులు జారుసిగ్ఫను జుట్టి
     తక్కుచెక్కుగులాబి దంతపు నిగనిగ
          రవలకమ్మల జోడు చెవుల బెట్టి
     లేతప్రాయపు బిగ్ చేతిగాజులు రైక
         యెడ్డానము న్వెలియుదువు గట్టి
     ముద్దు మొగంబున ముత్తైదు చిన్నెల
          నంబ పేరిట నోగిరంబు బట్టి

    వెన్నెలలు చీకటులు టర్వు కన్నుదోయి
    ముత్తెము ల్గెంఉ లొల్కెడు ముద్దువాయి
    నందమగు రుక్మిణీకన్య కలదు హాయి
    చాటిచెప్పంగ వెయినోళ్ళు చాలవోయి.

-రుక్మిణీ కల్యాణము


26. నిత్యసత్యరతి:


కా॥ సప్తద్వీపము లేలు నప్పుడు, సమస్తప్రౌఢ సామంత రా
      ద్దృప్తవ్యూహము దోలునప్పుడు, పురంద్రీరత్న మిల్లాలితో
       గుప్తక్రీడల దేలునప్పు డివుడుం గోరంతయు న్యాసి మ
      త్తృప్తిం దోచదు నిత్య సత్యవరతునిం ద్వేషించుగా సంపదల్.