పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/163

ఈ పుటను అచ్చుదిద్దలేదు

97

క చ్చ పీ శ్రు తు లు

103.జీవాత్మ :

1.పార్శీమూలము:
Al dil zi gbubddrl jism agar pkksbu yi
Tu ruhi mujarradl bar aflsk Shu yi
Arshast nishemeani tu sharmal bddi
Kal we muqlimi khiltal Khalka Shu yi

2.ఆంగ్లము:
Why, if the soul can fling the Dust aside
And naked on the Air Heaven ride
  Is't not a Shame-is't not a Shame for him
So long in this Clay suburb to abide!

3.సంస్కృతము :
శ్లో॥ స్వర్గ: నిధ్యే ద్త్మవశ్చే: త్పొరుషే ణైన కర్మణా।
  స్పృహణీయం నకప్యాపి। జీవనం దు:ఖ భాజనం॥

గీత॥ త్వం హే మానవ నపుష: వజ్కం ప్రక్షాలయే। నక్మన్తాచ్చేత్
      సుర వర్త్మని యద్యై సంభోభూయేతాన్తమాం స్వయం నగ్న: ।
      స్వర్గపురి భవేద్యది తనవదన మహో త్వం కిమిహ నజీహ్రీయా:।
     ఆగచ్చే: కిం మృణ్మయలోకనివాసీ కధం భవేర్హన్తం॥

4. తెనిగింపు:
మూపుల అంటిన బుగ్గి తుడుచుకొని
మింట న్బరిమేన దుదకు మెలగ గలిగనన్।
దంటాలమారి మైతా
ల్పింటింట న్సిగ్గుమాలి యెటు లిటు తిరుగున్।

చెండు॥ ఉల్లమా! నీవు నీ యెడలిపై ముఱికి
          గడువడి గడుగుకో। కలిగెదవేని
          మింట దొడుగు లేక మలగెదవేని
          గొప్ప వేల్పు నరన గూర్చుందువేని
          సిగ్గులేదా నీ కీపీ యిట వచ్చి
          యీ పాడు కొంపలో నిఱికెదవిట్లు॥