గీ. | నిన్ని సౌఖ్యము లొందుట వెన్నుఁ డిలను | గన్ను నీకర్పణము సేయు కతనఁ గాదె, | 105 |
సీ. | మురహరుం డవతారములు దశవిధములఁ | బరిపాటిగా భూతభావియుగము- | |
గీ. | నౌర ప్రత్యక్షకైలాస మనఁగఁ బరగు | క్షితిని సమ మెందుఁగలదె నీ క్షేత్రమునకు, | 106 |
సీ. | ఆవిర్భవించునే యాఁకలి దప్పి నీ | కటకంబునందు లింగములు గన్న | |
గీ. | మాటిమాటికి నేను నీ వీటితోడ | సాటిగల ప్రోళ్లు లేవంచుఁ జాటుచుందు, | 107 |