| సౌరి భీకరగదాధారియై నిలుచుండఁ | గర్బురేంద్రుఁడు పాదుకలు ధరింప | |
గీ. | చేరి కైదండ యిడఁగఁ గచేరియందు | గద్దెపైఁ గూరుచుండవే కడుముదమున, | 79 |
సీ. | హరిరాట్కిశోరంబు హరికిశోరము గాదె | నీ విక్రమమునకు నిభము గాక | |
గీ. | భీమ నీ శౌర్యధైర్యగాంభీర్యరుచుల | కేమి సదృశముఁ దెల్పుదు నింకఁ దెలుపు, | 80 |
సీ. | ఉత్పలప్రియుఁడు మహోత్పలప్రియుఁడు పూ- | దండగా మేల్బండియుండ గాఁగ | |