| శ్వశురగేహ స్వీయసదనంబులే కదా | హిమనగ శ్వేతమహీధరములు | |
గీ. | నాలుదొనలు వియన్నది యమృతజలధి | నీ యశంబిట్టిదనుచు వర్ణింపఁ దరమె, | 46 |
సీ. | కుంభిదైత్యస్ఫీతకుంభముల్ మోద వే | తొడరి మొమ్మొనల కైదువు గ్రహించి | |
గీ. | తేజరిలె నీ ప్రతాపకాంతి ఖగరాజు | మోరఁ గల వెల్లఁదనమెల్లఁ జూరఁగొనియె, | 47 |
సీ. | అర్ధనారివి నే యధార్థంబుగాఁ బూరు- | షాకారివని గొనియాడుటెట్లు | |