గీ. | నైన సద్భక్తితోడుత నే నొసంగు | పత్రపుష్పఫలాంబు సపర్యలు గొను, | 37 |
సీ. | నీచుఁడు వీఁడని నెమ్మదినుంచక | భ్రమరకీటన్యాయ పటిమ నెఱపు | |
గీ. | గాదు మామక యత్న మొకానొకతఱి | కాకతాళఫలన్యాయ ఘటనఁ గాదె, | 38 |
సీ. | బహుపాతకుఁడనంచు భయము నొందఁగనేల | పతితపావన ఘనవ్రతము నీది | |
గీ. | యే ప్రకారంబునఁ గనఁగ నేది శంక | నిను నొకించుక సేవించు జనులకింక, | 39 |