| యుష్మదీయస్కంధయుతమయ్యె నేనిఁక- | కళవసం బే నిష్ఠగతిఁ జరించె | |
గీ. | బిల్వ మే వ్రతమున నీకుఁ బ్రీతియయ్యె | నవనిఁ బున్నియ మొకరి సొమ్మౌనె తలఁప, | 33 |
సీ. | కరికాళుఁడొసగు మాకందఫలంబులు | మిక్కుటంబగు కూర్మి మెక్కిమెక్కి | |
గీ. | తృప్తిఁ దీరక భిక్షాం ప్రదేహి యనుట | జనులు దీర్తురె క్షుత్తు విశ్వంభరునకు, | 34 |
సీ. | వేదముల్చదివెనే వేదండము స్వతుండ- | మున వారిఁ దెచ్చి మజ్జన మొనర్ప | |