| పాంచాలికుని లీలఁ బ్రాణుల నాడింతు- | వొకవేళ చర్మపుత్రికల కరణి- | |
గీ. | వీశ నీ చర్యలెన్న వాతాశవర్య- | దివిషదాచార్యులకునైనఁ దెలివి గలదె, | 31 |
సీ. | తాండవలీలాప్రియుండవు గావున | డమరు డాంనిన విడంబము దగు | |
గీ. | భూమినే భూమికకుఁ దగు భూమవస్తు- | వులను గూర్చుట వేషికి యుక్తమె కద, | 32 |
సీ. | తావక శరసంగతంబయ్యె నేణశా- | బక మేమి తొల్లి తపంబుఁ జేసె | |