ఈ పుట అచ్చుదిద్దబడ్డది
548
భక్తిరసశతకసంపుటము
| బొరయన్ జేయు నిమిత్త మేర్పఱచి యేమోమాంద్యముం గూర్చె దె | 4 |
మ. | చదువన్ లే దొకవిద్యకేనియు యదృచ్ఛాలాభమేకాని నే | 5 |
మ. | ధన మార్జించితి నిచ్చితిన్ యశము నందన్ గంటి భోగమ్ములన్ | 6 |
మ. | జననం బందుట పెద్దయాటయు గృహస్థత్వమ్ము గైకొంట నం | 7 |