532
భక్తిరసశతకసంపుటము
మ. | పరమానందము భక్తకోటికి నిడ న్బౌద్ధస్వరూపుండవై | 59 |
మ. | కలికి స్వాకృతిఁ దాల్చి దుష్టజనసంఘధ్వంసముం జేయ ని | 60 |
శా. | ఈవే తండ్రివి తల్లి వీవె చెలి వీవే ప్రాణమిత్రుండవున్ | 61 |
శా. | నీమందస్మిత మాసుధాంశుకిరణానీకస్ఫురచ్చంద్రికా | 62 |
శా. | నీనేత్రంబులశోభ యెవ్వనికి వర్ణింపం దరంబౌనె ల | |