ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మాధవశతకము
521
| డై యుద్వాహము బొంది రట్టిచరితం బాలించు మర్త్యాళికిన్ | 15 |
శా. | నీనామంబు స్మరించెనేని దురితానీకంబు నిర్మూలకం | 16 |
మ. | తొలి సాధుండు గజేంద్రుఁ డమ్మొసలిచే దుర్వారబాధాప్తివి | 17 |
శా. | సోమాదిత్యులు మీకు నేత్రయుగ మౌచున్ జీఁకటిం గొట్టి యు | 18 |
మ. | అల బాణాసురుఁ డాజిరంగమున డాయ న్వచ్చినన్ వాని దో | |