456
భక్తిరసశతకసంపుటము
| దరముగ నీదుకీర్తనలు తద్దయు వీనులు నీచరిత్రలన్ | 80 |
ఉ. | చల్లనినీకృపారసము సారెకుఁ గూఱిమి మీఱ నాపయిన్ | 81 |
చ. | పతితుఁడ నయ్యు నీపతితపావననామ నమశ్శివాయమం | 82 |
ఉ. | శంకర సర్వసంపద లొసంగుము సంతస మొంది శాంకరీ | 83 |
ఉ. | వేడుకనైన దాడిఁబడి వేదననైన ముముక్షుపాళితోఁ | |