ఈ పుట అచ్చుదిద్దబడ్డది
438
భక్తిరసశతకసంపుటము
| ద్దారుణశత్రుభీమ గజదానవదానివిరామ శేఖరా | 4 |
చ. | భవలతికాలవిత్ర నతపాపవిమోచనసూత్ర సారసో | 5 |
ఉ. | అంగజగర్వభంగ శరదభ్రశుభాంగ విలోలసత్కృపా | 6 |
చ. | సరసిజజామరేంద్రముఖసన్నుత దివ్యలసచ్చరిత్ర భీ | 7 |
చ. | హితకవితాభిలాష సుకవీశ్వరపోష మనోజ్ఞవేష సం | |