ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిజామనోహరశతకము
381
| సదమలపాదపద్మములు సారెకుఁ గొల్చినవారిదోషముల్ | 8 |
ఉ. | రమ్మిఁక జాల మేల నను రాపులుఁ బెట్టకు దాసకామ ని | 9 |
ఉ. | ఓరఘురామయంచు బలుకోరికఁ బిల్వఁగ నేల రావు రా | 10 |
ఉ. | కాముకుఁడంచు నీవు ననుఁ గాలభటాళికిఁ జేర్పకయ్య యో | 11 |
చ. | ఘనుఁడ వటంచు నమ్మితి నఘాళులఁ దోలుము రామదాసుని | |