సీతాపతిశతకము
373
శా. | ధీరస్వాంతులు సూనృతవ్రతులు వర్ధిష్ణు ల్లసత్కీర్తివి | 92 |
మ. | తలిదండ్రు ల్నెనరైన చుట్టములు దాత ల్మిత్రవర్గంబు వే | 93 |
మ. | అనయంబు న్భవదీయపాదకమలధ్యానామృతం బానుచుం | 94 |
శా. | దేవా! లోకశరణ్యమూర్తి! వెస నాదీనత్వము న్బాపఁగా | 95 |
మ. | కరిరా జామకరేంద్రుచేతఁ బడి దుఃఖస్వాంతుఁడై పల్మరు | |