భక్తచింతామణిశతకము
341
| దాన న్వానికి నేమిపుణ్యఫల మందంగల్లె నట్లౌను నీ | 77 |
శా. | దేవా తావకభక్తి లేనినరుఁ డేతీర్థంబులం గ్రుంకినన్ | 78 |
మ. | తనవారొక్కరుఁ గూడ రారు యమబాధ ల్మాన్పఁగాలేరు మున్ | 79 |
మ. | ధరణిం గోరకయున్నఁ బోవు సుఖముల్ తాఁ గోరిన న్రావు గాఁ | 80 |
మ. | తిరమై దేహము నిల్చునా శమనుఁ డిందే నిల్వఁగానోర్చునా | |