ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భక్తచింతామణిశతకము
325
| స్తులకారుణ్యయుతాంతరంగ హిమవత్పుత్రీపరిష్వంగ మ | 8 |
మ. | నిలయీభూతబుధాంతరంగ త్రిజగన్నిర్మాణరక్షాదిని | 9 |
మ. | జలజాతప్రభవాచ్యుతాదిసుమనస్సందోహసంస్తూయమా | 10 |
మ. | కలశీసంభవగౌతమాత్రిశుకమార్కండేయభృగ్వాదిమౌ | 11 |
మ. | స్వవిభానిర్జితకోటిసూర్య పరతత్త్వజ్ఞానదాచార్యలో | |