ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రమాధీశ్వరశతకము
299
| బు వియత్సింధుజనిప్రదేశము భవత్పుణ్యాంఘ్రియుగ్మంబు నే | 23 |
శా. | జ్ఞానంబొందఁగ నీవ మానసమరాళంబుఁ భవత్పాదుక | 24 |
శా. | చూడ్కుల్ తావకపాదపద్మమధుపస్తోమాభిరామంబు లై | 25 |
శా. | కంబుగ్రీవము కౌస్తుభాభరణముల్ కర్ణాంతవిశ్రాంతనే | 26 |
శా. | కోటీరాంగదకుండలప్రభల దిక్కుల్ తేజరిల్లన్ గటీ | |