పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

నించియుండఁడేమో! ప్రత్యంతరము చిక్కువఱ కుపేక్షించినచో నీశతకము నశించునేమో యని యథాశక్తి సవరించి ప్రచురించితిమి.


నందిగామ.

ఇట్లు భాషాసేవకులు

1-1-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.