సూర్యనారాయణశతకము
13
| వకకారుణ్యముచేఁ దమం బణఁగి సత్వం బుద్భవం బైనచో | 42 |
శా. | కీలాలంబున బుద్బుదంబుగతి నగ్నిన్ ధూమముంబోలె ను | 43 |
మ. | భువనంబుల్ ముకురంబునంబలె మదిన్ బోలేక చూపట్టు నం | 44 |
మ. | మధుమాసంబునఁ బుష్పరాజి వనసీమన్ బోలె నీసత్కృపన్ | 45 |
శా. | నీతేజఃపటలం బశేషభువనానీకస్థమై క్రాలుచో | |