12
భక్తిరసశతకసంపుటము
శా. | ప్రావృట్కాలము దోఁచువేళ నసితాభ్రశ్రేణు లభ్రంబునన్ | 38 |
మ. | భ్రమ శుక్తిన్ గనుపట్టు రాజతములీలన్ దోఁచె నీయందు లో | 39 |
మ. | మృగతృష్ణ ల్మరుభూములంబలె భవల్లీలాస్వరూపంబునన్ | 40 |
మ. | గరిమన్ వహ్ని జనించి తచ్ఛమనమున్ గావించునీరంబు వై | 41 |
మ. | అకలంకద్యునదీతరంగముల నుద్యత్పంకముంబోలెఁ దా | |