214
భక్తిరసశతకసంపుటము
ఉ. | బోటులతోడ నాటపరిపూర్ణవికాసముతోడ నాడుచున్ | 90 |
ఉ. | మామనవిన్ మదింగొనుము మామతసంస్తుతశీల పూర్ణిమా | 91 |
ఉ. | హార మనోజ్ఞసంవిదుపహార మదాంధసురారివారసం | 92 |
చ. | పరుసము సోకి లోహము సువర్ణతఁ జెందునటుల్ భవత్కథా | 93 |
చ. | పరమమునీంద్రవంద్య మురభంజన కృష్ణ హరీ ముకుంద మం | |