ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గొట్టుముక్కల రాజగోపాలశతకము
169
శా. | భావంబందు మిమున్ స్వవర్ణికులుగాఁ బాటించి గోపాంగనల్ | 17 |
శా. | భాగైమించిన పాలువెన్నపెరుగుల్ పైమీఁగడల్ గోపక | 18 |
శా. | ఏమీ యీనవనీతచౌర్యమని త ల్లెంతే విమర్శింప న | 19 |
శా. | చాలన్ నీపయి చోరవార్త విని యిచ్చన్ నీపదాంభోజముల్ | 20 |
శా. | ప్రీతిన్ మద్దు లులూఖలానియతి నుర్విం గూల్చి తద్యక్షసం | |