సూర్యనారాయణశతకము
7
మ. | హరిసక్తిన్ జనవృత్తిఁ గాంచి యరుణోద్యద్దీప్తిఁ బెంపారి ని | 17 |
శా. | రక్తశ్వేతవినీలవర్ణములచే రంజిల్లు కాలత్రయ | 18 |
మ. | జలకుంభాతర్యములందు నభముం జందాన జంతూత్కరో | 19 |
మ. | త్రుటి యైనన్ జెడకుండ షష్టిఘటికారుద్ధంబు లౌచున్ సము | 20 |
మ. | జగతిన్ వార్షికవృష్టి నంకురతతిచ్ఛాయన్ జికీర్షోన్నతిన్ | |