ఈ పుట అచ్చుదిద్దబడ్డది
126
భక్తిరసశతకసంపుటము
| ద్దామలలామ మాస్యమునఁ దాల్చిననీమహనీయమూర్తి నే | 31 |
ఉ. | మంజులఫాలికాకలితమౌక్తికకాంతులసంతతుల్ నెఱా | 32 |
ఉ. | తావల మొప్ప వల్లకిని దంత్రుల గోటను మీటునప్పు డెం | 33 |
ఉ. | దివ్యసురామదోచ్చలితదీర్ఘదృగంచలమైనమోమునన్ | 34 |
చ. | నలువున మందమందమగునవ్వున ముమ్మరమైన మోమునన్ | 35 |