122
భక్తిరసశతకసంపుటము
| ధన్యుఁడనైతి నీమృదుపదంబులు నమ్మినవాఁడ నైతి నీ | 13 |
ఉ. | ఎల్లిదమేల యమ్మ కృపయేర్పడ మార్పడఁ జూడనట్టినా | 14 |
ఉ. | ఎవ్వనిపట్ల నీకరుణ యించుక గల్గునొ వానికి న్నెఱా | 15 |
ఉ. | పొందుగ స్తన్యపానపరిపూరితుఁడై గుహుఁ డుబ్బి ముందఱన్ | 16 |
ఉ. | అమ్మలయమ్మ నీ వలరుటమ్ములవాఁ డగువాని బ్రేల్చురో | 17 |