96
శశాంక విజయము
| డైన నిందుముఖి వచ్చె నని దిగ్గున లేచి బిగ్గనం బయలు కౌఁగిలించి కానక సిగ్గునం దలవంచుచు నిప్పు డమ్ముద్దుగుమ్మ నన్ను రమ్మని కమ్మఁబంపినం గదా తనతపంబు ఫలియించు నని యెందుచు యమ్మీనలోచనాధీనమానసుండై యుండునవసరంబున. | 97 |
చ. | శిరమున కెంజెడ ల్నుదుటఁ జెన్నగుబిత్తరిబొట్టు వాతెఱన్ | 98 |
క. | అరుదెంచినయవ్వనితన్ | 99 |
క. | కాశీపురమున వాసం | 100 |
చ. | అతులితరూప! నే నలబృహస్పతియింటికిఁ బోయినట్టిచో | 101 |
క. | వెదకం బోయినతీఁగెయ | 102 |
ఉ. | ఎంతని విన్నవింతు రజనీశ! రతీశదురంతచింతచేఁ | 103 |
క. | పులకపయిరు చనుమిట్టలు | |