80
శశాంక విజయము
గీ. | యబ్జభవుకూఁతురైనయహల్య మొదలు | 20 |
క. | పిచ్చుకపై బ్రహ్మాస్త్రము | 21 |
మ. | చరణాబ్దంబుల వ్రాలినేత్రయుగళీసంజాతబాష్పాంబువు | 22 |
క. | కోపంబున నత్రిసుతున్ | 23 |
చ. | చదివితి నీతి వేదములు శాస్త్రము లన్నియు నీదుభక్తికిన్ | 24 |
క. | ఆమాటకు మది ఝల్లన | 25 |
గీ. | సందియము దోచె నీతనిడెందమునకు | 26 |
క. | చేరి ప్రణమిల్లి నేరిచి | |