112
శశాంక విజయము
ఉ. | లాలితరూపయౌవనకళారసధాముఁడు సోముఁ డర్థిమై | 193 |
క. | ఆచందము వేవేగన్ | 194 |
ఉ. | చందురుఁ డొక్కరుండు బహుసంగరకోవిదు లై కడంగుసం | 195 |
వ. | అనిన దరహాసభాసురముఖుండై శుక్రుం డిట్లనియె. | 196 |
శా. | ఏమేమీ కడువింత వింటిమి బళీ! యిల్లాండ్రలోఁ దార బ | 197 |
క. | సురసంయమివర! మీకున్ | 198 |
క. | వృషపర్వాదిమహాసుర | 199 |
క. | శీతాంశునిచెంతకు నొక | 200 |