ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72
శంబుక వధ.
లోకాన నాలగో లును బాలగోలు గగ్గోలు సేయవే క్రాచ వేజగము మాశోకవహ్నియు మాదు దు: ఖాగ్ని కాల్చవే విప్రప్ర కాండుల నైన బాలుర శాపంబు,బ్రహ్మశాపంబు కార్చిచ్చు.బో లె లో కంబుల నేర్చు నీదోషఫల మెల్ల నీ దేశమందు బ్రజలార వినుఁడు నా పల్కుల నన్ని స్వాతంత్ర్యమంతయు సమసిపోవంగఁ బారతంత్ర్యమునందుఁ బడిపడిపోయి విద్యావిహీనులై విప్రులెల్లరును సేవ కావృత్తిలోఁ - జిక్కిపోయెదరు ధర్మంబు, శౌచంబు • దయయు సత్యంబు కోఱవడఁదము • నెల్లకులములవార లేవగించగను .దు . రేమితోచక యె మరుగుచునుందురు మాటిమాటికిని దైవంబు దూరుచుఁ దగవు లేదంచు నెందాక బ్రాహ్మణు లీదోష మెల్ల దిద్దుకో లేరో యీ • దేశంబులోన సందాక నీరీతి, నల్లాడుచుంద్రు సత్యంబు నామాట • సత్యంబునుండు. --</poem>
సంపూర్ణము.