పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంక ము,

21


<poem>> సో:- మండిపడుచు) ఏమి! తపస్సా! శూద్రుఁడు తపస్సా! శిష్యల

                 కుప దేశములా ? ఏమి ఇంత ? రామరాజ్యము. లోనే యిట్టివింతలా?
                ఇప్పుడు మనము చేయవలసిన దియేమి ? వెంటనే నిశ్చయింపుము,

చై: వీని నీవైఫుల లేకుఁడఁజేసిన గాని యీగందరగోళము మానదు.

సో.యా:- ఈ వైపుల నేమిటి. వెనుకవచ్చువారికి మరల నొకపనియా?

              ఈలోకమఃన లేకుండఁగనే చేయవలయను. సరే నడువుము
              నేను గూడ వచ్చెదను. రామభద్రునికడకు వెళ్లెదము.

. చై:- తొందరపడకుఁడు, ముందుగా వసిష్ఠల వారి కడకు బోయి వారి

             తో నాలోచించి కార్యము నడపెదము .

సో.యా:- సరే మంచి యూహే, నడువుము; ఈ విస్తళ్ళింటిలో

            బడ వేసివచ్చెదను.</poem

(నిష్క్రమింతురు.)

-:0:-