పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XXIT


మాలికాని ర్మాణము చేయునప్పుడు సర్వవిష జంతుదష్టము గావించెను, భగవధ్యానమున లీనమయిన యామెకు నీబాధయేమియుఁజేయ నేరదయ్యె. పూదండ గుచ్చి శివుని మెడలో వైచి నప్పుడు శివుడింకను బరీక్షింప నెంచి యీమెను నగ్నముగా జేసెను భక్తి పరవశయై యున్న యీమె దీనిచే నొకించుక చలించి చేతనున్న పూదండను వదల నొల్లక సంకుచిత దేహయై మాలి కాసమర్పణము గావింప నెంచుట తిలకించి శివు డే జాలి నొంది మెడను ముందుకుఁ జాపగా పుష్పమాల మెడను వైచెను. ఈకథను దెల్పు నొక పురాతన దేవాలయ మిప్పటికిని తిరుపడము దూరనందున్నది. తాటకి, అనగా-- తట్ --ఆపుట అనగా శైవధర్మవిరుద్ధమైన జీవహింస నాపుట== జీవహింస నాపునది కానఁ దాటకి యయ్యెను. రామాయణము కూడ నీమెను యక్షిణీయనియు, యజ్ఞ విఘ్న కారిణి యనియు జెప్పు చున్నది. !ద్రావిడ భక్తుఁడొకఁడు భగవధ్యానము జేయుచు «« ఓదయామయా, తాటకికి నలవడినభక్తి -- నాకెన్నడిత్తువు 'అందనుక నాకుముక్తి కలు గదని వేడెనట. శూర్పణఖ జీవసమాది బొందెనని ద్రావిడ చరిత్ర చెప్పుచున్న ది.


రావణుఁడితడు దక్షిణ దేశములనుండి సింహళముపై దండెత్తి కుబేరుని మలయాలమునకు దరిమి లంక నాక్రమించుకొని రాజధానిఁ జేసికొనియె. ఇతఁడు మహా బలపరాక్రమ సంపన్నుడు, అధిక సౌందర్య వంతుఁడు, మిగల ధీశాలి, అసమాన శైవ భక్తి ప్రపూరుఁడు, ధర్మ ప్రభువు. పొఠకుఁడా యీవి శేషణములు ఏ కాశ్చర్యమును బుట్టింప వచ్చును మావాక్యము లాకరించిన సయ్యది పోఁగలను. బలపరాక్రమ సంప న్ను డగట రామాయణముఁ జదివిన వారికెల్ల - తెలిసియే యుండును. సౌందర్య వంతుఁడగుటకు సుందర కాండములోఁ బ్రథమ సందర్శనమున రావణుం గూర్చి హను మంతుఁడు తలపోసిన తలపోతలె తార్కాణము,

వేదముల గమ్యారణ్యముగా నున్న యప్పుడు ఛేదించి యిదానంతనులు వల్లె వేయుటకుఁ దారిచూపె.ఇదియే నేటికిని రావణభట్టీయమను పేరున నున్నది.ధీశాలియే కాక బ్రహ్మజ్ఞాని. ఇంచుచేతనే రావణవధానంతరము చేసిని బ్రహ్మహత్య మహా పాతకము పీడించినది. ఇదియుఁగాక యితఁడు నవ కాల......యార్చకుడు. మలయాలమునందున్న గుడి గోపురములితఁడు ధర్మ ప్రభు చరిత్రకళ్ళ క ల చున్నది.. ఇవన్నియు వీని సుగుణములు. "దుర్గుణము లున్నవి లేనివి ....కములసు విరామము లేండఁ గంటికి నిద్రయెఱుంగ కుండఁ బ్రతిపక్షరచిత ......కూడగలదు. ...మణము లోకమునకు వెల్లడించుచునే యున్నది..