ఈ పుట ఆమోదించబడ్డది
పారిభాషిక పదసూచి.
- అనుబంధపరిశ్రమ - Auxiliary industry
- అయోమయము - Permeated with iron
- ఆర్ధికోన్నతి - Economic uplift
- కీలకపుపరిశ్రమ - Key industry
- ఖనిజశాస్త్రము - Mineralogy
- గ్రాహకస్థానము - Receiving station
- చోదకశక్తి - Driving power, mechanical energy
- జనకయంత్రము - Generating plant
- జలవిద్యుచ్ఛక్తిశాల - Hydro-Electric Works
- నౌకాపరిశ్రమ - Shipping business
- పాతాళగంగనూతులు - Artesian wells
- పారిశ్రామికప్రతిభ - Industrial genius
- పారిశుధ్యశాస్త్రము - Sanitary science
- పుంజీపతులు - Capitalists
- పురనిర్మాణపద్ధతులు - Town planning schcmes