పుట:2015.372412.Taataa-Charitramu.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

164

తాతాచరిత్రము.

  • 1894. మిల్లుబట్టలపన్ను తగాదా ఆరంభము.
  • 1896. ఈజిప్టు ప్రత్తిసాగు యత్నపు ఆరంభము.
  • 1897. జలవిద్యుచ్ఛక్తికై ప్రయత్నారంభము.
  • 1898. విజ్ఞానాలయముకై ఆస్తి దానము.
  • 1898. 'తాజ్‌మహల్‌' హోటలు నిర్మాణారంభము. (బొంబాయి)
  • 1899. కర్జనుప్రభుత్వారంభము.
  • 1900. అడ్వాన్సుమిల్లు సంపాదన (అహమ్మదాబాదు)
  • 1903. 'తాజ్‌మహల్‌' హోటలు సంపూర్తి. క్రొత్తలోహపుగనుల గనుగొనుట.
  • 1904. జంషెడ్జితాతా మరణము.
  • 1907. తాతా లోహపరిశ్రమసంఘపు స్థాపనము.
  • 1910. తాతా జలవిద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
  • 1911. విజ్ఞానాలయపు పని ప్రారంభము.
  • 1915. దొరాబ్జి భారతపారిశ్రామికసభ కధ్యక్షుడగుట.
  • 1916. ఆంధ్రలోయ విద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
  • 1918. రత్నజీతాతా మరణము.
  • 1919. తాతా పవర్ సప్లైకంపెనీ స్థాపనము.
  • 1919. జంషెడ్పురపువృద్ధి, నామకరణము.
  • 1919. తాతా పవర్ సప్లై స్థాపనము.
  • 1932. దొరాబ్జితాతా మరణము.


__________