ఈ పుట అచ్చుదిద్దబడ్డది
648
భక్తిరసశతకసంపుటము
మ. | పరకాంతారతిఁ గోరు నన్యధనముల్ ప్రాపింపఁగాఁ జూచు నొ | 88 |
శా. | వీడీవీడడు దుష్టసంతతి వధూవిస్రంభలీలారతుల్ | 89 |
మ. | కొడు కేతప్పులు చేసినన్ బరులతోఁ గొట్లాటపైఁ దెచ్చినన్ | 90 |
శా. | పుత్రుల్ మోక్షదు లన్నచో శుకమరుత్పుత్రాపగాపుత్రులే | |