ఈ పుట అచ్చుదిద్దబడ్డది
610
భక్తిరసశతకసంపుటము
| గరుణ యొకింత లేక యిటఁ గావకయున్నను జూచి నిన్ను ని | 46 |
ఉ. | వేదచతుష్టయంబునను విశ్రుతమైన భవత్ప్రతాపము | 47 |
ఉ. | దాసుఁడనంటి మీకథ లుదారత నేను దలంచుచుంటి నే | 48 |
ఉ. | సారథివై సదాప్రియవిశాలుఁడవై హితబాంధవుండవై | 49 |
ఉ. | ఎంతని యెంతు నిన్ను మఱి యెంతని దూరుదు సాధువృత్తిచే | |