పుట:2015.333901.Kridabhimanamu.pdf/89

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవమానకారణముగా, నడచిఔచ్చదగినయపరాధముగా నేటికాలమున నెన్నబదుచున్నది. కాని భూతకాలమునందంతరోత లేదు. స్కృతీతిహాసాలలోని విషయముల నిప్పుడు పేర్కొనను. మహారాజకు శ్రీకృష్ణదేవరాయల యాముక్తమాల్యదలో "భోగినీసంగతికి రాజుపోవుట" వర్ణితమయ్యెను. మఱియు నామహారాజునకు పలువురు భార్యలప్పటికే వెలయుచుండిన్ను శ్రీకాకుళపుణ్యక్షెత్రమున కరిగి హరివాసరోవ్రతముతో నున్న నాటిరాత్రి యంధ్రనాయకస్వామి స్వప్నప్రత్యక్షమై చేసిన యనుగ్రహమును "ఇతోధికబహుప్రేయసీప్రాప్తి" ప్యంజకముగా నుండెను! ఇప్పటికి నించుమించుగా ముప్పదియేండ్లకు మునపటికాలమువఱకు వర్తిల్లినంహావిద్వాంసుడు, మహాప్రతిభాశాలి, మహాకవియగు మాడభూషి వెంకటాచార్యుల వారి వేశ్యాప్రియత్వము విఖ్యారము. వారి ప్రేయసియగు రామవధూటిమేడ నేడును గుంటూరగలదు. "అభినవపండితరాయనిరంకుశచర్య వేంకటాచార్య" యని వారి బిరుదు. వారి రామావధూటితారావళిని చాటుపద్యమణి మంజరి ద్వితీయభాగమున బ్రకటించితిని. అందువిడువబడిన పద్యముల నిందు జేర్చుచున్నాను.

సీ. ఫలహారమును జేసి వవళింపగా వచ్చి
         నిడె మిచ్చి నెడు నె దలకు బోసి