మదాలస 81
క. నడురేయి మధుమదంబున
నొడ లెఱుగక యున్ననన్ను నోవరిలోనన్
దడవెను గుడిలో నుండియు
గుడిఱాలను దీనె వీడు గొళకు డరయున్ 249
వ. పాడిపంతంబు లెఱిగిన పెద్దవు నీవు మాభాగ్య కృతం
బున విచ్చేసితివి యజ్ఞానకృతంబునకుం బ్రాయశ్చిత్తంబు
విధింపు మని మఱియును. 250
శా.హాలాపానమదాతిరేకమున బ
ర్యంకంబుపై నొంటి ని
ద్రాలస్యంబున మంట దక్క మఱి యే
యన్యాయమున్ జెయ నే
నేలా పాపము గల్గె? నీభయము వో
నే ముట్టేదన్ శుద్ధికై
వాలాయంబును మీనకేతనుని ది
వ్యశ్రీపధాంభోజముల్ 251
వ. అనిన గోవిందుండు మీరు విటజనధర్మసూక్ష్మం
బెఱుంగ రిది యన్యాయంబు గాదు వేశ్యాజనంబునకు
వావివరుస యెక్కడిది? తొల్లినముచిసూధనునకు ననుపు
లంజెయై యూర్వశి యతని కొదుకు గవ్వడిం గామిం
పదే? రానణుండునలకూబరుఇ రంభోరు సంభొరుహాక్షి
పుట:2015.333901.Kridabhimanamu.pdf/294
ఈ పుటను అచ్చుదిద్దలేదు