ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ. ఆట చని ముందట. 148
నగరావలోకనము
సీ. అదె భైరస్థాన మటమీద నల్లదె
చమడేశ్వరీమహాశక్తినగరు
వీరభద్రేశ్వరాగారమంటప మదే
యదె బౌద్ధదేవువిహారభూమి
అదె ముద్దురా ల్ముసానమ్మనివాసంబు
నల్లదె కొమరసామయ్యనగరు
అదె పాండవులగుడి యట దక్షిణంబున
గర్తార్య్ డుండుతుర్కలమసీదు
కొంతదవ్వుల నదె మహాగోపురముల
పైడికుండక్య్ రవిదీప్తి బ్రజ్వరించి
కాననయ్యెను మేరుశృంగములబోలె
గేశవశ్రీస్వయం భూనికేతనములు 143
వ, అనుచు నటచని ముందట నొక్కభైరవాలయంబు బొడ
గనినమస్కరించి కాసల్నాటిమంచశర్మ యిట్లనియె
భైరవుడు
మ. అమితోత్సాహముతోడ నీవు నటుబా
హాడక్క నొక్కొక్కమా